ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్‌ | vijayanand elects as observer of dharmasala test match | Sakshi
Sakshi News home page

ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్‌

Published Thu, Mar 23 2017 10:44 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్‌

ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న నాలుగో టెస్టుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సంయుక్త కార్యదర్శి ఆర్‌. విజయానంద్‌ పరిశీలకునిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు ఆయనను అభినందించారు. ధర్మశాలలో ఈనెల 25 నుంచి 29 వరకు బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement