ఆసియా చాంపియన్షిప్లో వికాస్, లలితకు స్వర్ణాలు | Vikas Gowda, Lalita win golds at Asian Championships | Sakshi
Sakshi News home page

ఆసియా చాంపియన్షిప్లో వికాస్, లలితకు స్వర్ణాలు

Published Sat, Jun 6 2015 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

Vikas Gowda, Lalita win golds at Asian Championships

న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు వికాస్ గౌడ, లలిత బాబర్ స్వర్ణ పతకాలు సాధించారు. మరో భారత అథ్లెట్ లక్ష్మణన్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో డిస్కస్ త్రోయర్  వికాస్ గౌడ్ 62.03 మీటర్ల దూరం విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో లలిత (9:34.13 నిమిషాలు) టైమింగ్తో మొదటి స్థానం సాధించింది. 10,000 మీటర్ల రేసులో లక్ష్మణన్ (29:42.81 నిమిషాలు)  రెండో స్థానం దక్కించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement