కోహ్లి సంతకం చేసిన బ్యాట్ కావాలా ? | Virat Kohli-signed bat and ball up for grabs | Sakshi
Sakshi News home page

కోహ్లి సంతకం చేసిన బ్యాట్ కావాలా ?

Published Thu, Apr 17 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

Virat Kohli-signed bat and ball up for grabs

బెంగళూరు: ఫార్మాట్‌తో పనిలేకుండా పరుగుల వరద పారిస్తున్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి.. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల క్రేజీ హీరో అయిపోయాడు.
 
 దీనిని సొమ్ము చేసుకుంటూ collectabillia.com అనే వెబ్‌సైట్.. కోహ్లి స్వయంగా సంతకం చేసిన బ్యాట్, బంతిని అభిమానులకు అందించేందుకు వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్క రూపాయి నుంచి మొదలయ్యే ఈ వేలం ఈ వారాంతం వరకు కొనసాగనుంది. మరి కోహ్లి చేవ్రాలుతో కూడిన బ్యాట్, బంతిని ఏ అభిమాని సొంతం చేసుకుంటాడో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement