న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్‌కు పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడింగ్ లభించింది. న్యూఢిల్లీలో సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో విష్ణు 2014లో విజేతగా నిలిచి, 2015, 2011లో రన్నరప్‌గా నిలిచాడు. మహిళల విభాగంలో హైదరాబాద్ అమ్మారుు యడ్లపల్లి ప్రాంజలతోపాటు రిషిక సుంకర, రియా భాటియా, ధ్రుతి వేణుగోపాల్ టైటిల్ కోసం తలపడనున్నారు. అండర్-18 బాలబాలికల సింగిల్స్ విభాగాల్లో కూడా టోర్నీని నిర్వహిస్తున్నారు.
విష్ణువర్ధన్‌కు టాప్ సీడింగ్
Published Sun, Oct 2 2016 12:27 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
Advertisement
Advertisement