క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో ఓటమి ఎదురైంది.
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో ఓటమి ఎదురైంది. నకముర (అమెరికా)తో శుక్రవారం జరిగిన 12వ రౌండ్‌లో ఆనంద్ 26 ఎత్తుల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆనంద్‌కు 6.5 పాయింట్లు ఉన్నాయి.