క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు.
మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం ఆనంద్ ఖాతాలో ఒకటిన్నర పాయింట్లు ఉన్నాయి.