హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నంలో ఈ నెల 17 నుంచి జరిగే రెండో టెస్టుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకం మొదలైంది. టిక్కెట్ ధర రోజుకు కనిష్టం రూ.100 కాగా... గరిష్టం రూ.500. వెరుు్య, రెండు వేల రూపాయలకు సీజన్ టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నారుు. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఇది తొలి టెస్టు మ్యాచ్ కావడంతో... టెస్టు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి వైజాగ్ అభిమానులకు ఇది మంచి అవకాశం.