పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌గా వకార్ యూనిస్ | Waqar Younis appoints as Pakistan Cricket team coach | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌గా వకార్ యూనిస్

Published Tue, May 6 2014 7:34 PM | Last Updated on Sat, Mar 23 2019 8:48 PM

Waqar Younis appoints as Pakistan Cricket team coach

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌గా మాజీ కెప్టెన్ వకార్ యూనిస్‌ను ఎంపిక చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. గతంలో వకార్ 2010-11లో పాక్ కోచ్‌గా పని చేశారు. ఈసారి రెండేళ్ల కాలానికి వకార్‌ను ఎంపిక చేశారు.

అక్టోబరులో యూఏఈలో ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారు. వన్డే ప్రపంచకప్‌కు జట్టును పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని వకార్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement