
లార్డ్స్ గ్రౌండ్‌లో శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో రహానే, ధోని
చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై తమకున్న ఆధిక్యాన్ని ఈ సీజన్‌లోనూ కొనసాగిస్తామని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్
బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై తమకున్న ఆధిక్యాన్ని ఈ సీజన్‌లోనూ కొనసాగిస్తామని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి సేనతో జరిగే తొలిమ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
వార్మప్ మ్యాచ్‌ల నుంచే రాణించి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తామని అన్నాడు. గతంతో పోలిస్తే పాక్ జట్టు ఫీల్డింగ్ గణనీయంగా మెరుగైందని అన్నాడు.