జోష్నా శుభారంభం | World Squash Championship :- Indian star Joshna Chinnappa great opening innigs | Sakshi
Sakshi News home page

జోష్నా శుభారంభం

Published Tue, Apr 26 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

World Squash Championship :-  Indian star Joshna Chinnappa great opening innigs

కౌలాలంపూర్(మలేసియా): ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జోష్నా చిన్నప్ప రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో ఆమె 11-8, 11-3, 11-5తో విక్టోరియా లస్ట్(ఇంగ్లండ్)ను ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement