ఈసారి భారత్‌దే కప్
స్వదేశంలో ఆడటం, జట్టులో సమతూకం ఉండటం వల్ల ఈసారి భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలుస్తుందని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. ఒక్క పాకిస్తాన్ అనే కాకుండా ఏ దేశంతో మ్యాచ్ అయినా ప్రతి క్రికెటర్ గెలవాలనే కోరుకుంటారని చెప్పారు.
Published Fri, Mar 11 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM