క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: డేవిడ్ (18 పాయింట్లు), హర్ష (18), ముస్తఫా (17) అద్భుతంగా రాణించడంతో క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో వైఎంసీఏ జట్టు ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్ట 53- 28 స్కోరు తేడాతో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌ను ఓడించింది. స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున చరణ్ (10), సాయి కిరణ్ (10), జీవన్ (8) రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో జోసెఫియన్ జట్టు 29-22తో ఆర్‌బీవీఆర్ రెడ్డి హాస్టల్‌పై గెలుపొందగా... ఎన్‌బీఏ జట్టు 50-30తో ఈసీఐఎల్ జట్టును చిత్తుగా ఓడించింది
వైఎంసీఏ ఘన విజయం
Published Thu, Jul 28 2016 1:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
Advertisement
Advertisement