రెండో రౌండ్‌లో యూకీ | yuki to second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో యూకీ

Published Wed, May 13 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

రెండో రౌండ్‌లో యూకీ

రెండో రౌండ్‌లో యూకీ

సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడోసీడ్ యూకీ 6-4, 6-3తో క్వాలిఫయర్ ఇవాన్ గకోవ్ (రష్యా)పై నెగ్గాడు. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో స్థానిక ఆటగాడు దుర్బెక్ కరిమోవ్ 6-4, 4-6, 6-7 (6)తో దివిజ్ శరణ్‌పై నెగ్గాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement