యువీ పనైపోలేదు: సచిన్ | Yuvraj panaipoledu: Sachin | Sakshi
Sakshi News home page

యువీ పనైపోలేదు: సచిన్

Published Tue, Apr 8 2014 1:04 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

యువీ పనైపోలేదు: సచిన్ - Sakshi

యువీ పనైపోలేదు: సచిన్

టి20 ప్రపంచ కప్ ఫైనల్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌ను భారత దిగ్గజం సచిన్ వెనకేసుకొచ్చాడు. ‘ఒక్క సారి బాగా ఆడనంత మాత్రాన అతని పనైపోలేదు.

మరపురాని ఇన్నింగ్స్‌లతో చిరస్మరణీయ విజయాలందించిన ఘనత యువీది. 2015 వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునే భారత జట్టులో అతను ఉంటాడు’ అని సచిన్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement