పిడుగుపాటుకు ఒకరు మృతి
Published Thu, Sep 15 2016 2:33 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒకరు మృతి చెందారు. కరీంపేట్ గ్రామానికి చెందిన మేడిచెల్మల రాజయ్య(52) కొత్తగట్టు గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బావి తవ్వుతుండగా గురువారం మధ్యాహ్నం పిడుగుపడింది. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
Advertisement
Advertisement