నయీం అనుచరుడికి 14 రోజుల రిమాండ్ | 14 day remand for gangster nayeem follower | Sakshi
Sakshi News home page

నయీం అనుచరుడికి 14 రోజుల రిమాండ్

Published Fri, Sep 2 2016 2:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

14 day remand for gangster nayeem follower

కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అతని అనుచరుడు ఆసిఫ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని శుక్రవారం కోరుట్ల కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఈ నెల 16 వరకు ఆసిఫ్ ఖాన్ కు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కరీంనగర్ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement