కల్తీకారం తరలిస్తున్నలారీలు సీజ్ | 2 lorry seized in krishna district | Sakshi
Sakshi News home page

కల్తీకారం తరలిస్తున్నలారీలు సీజ్

Published Thu, Nov 24 2016 11:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

2 lorry seized in krishna district

గంపలగూడెం: కల్తీకారం తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలను దగ్గర గురువారం దాడులు చేపట్టిన పోలీసులు కల్తీ కారం లోడుతో వెళ్తున్న రెండు లారీలను గుర్తించారు. చెక్‌పోస్టులను తప్పించుకునేందుకు వ్యాపారుల ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు గుర్తించిన పోలీసులు దారి కాచి వాటిని పట్టుకున్నారు. రెండు లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement