టిప్పర్‌ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి | 2 years old girl died in road accident | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి

Published Fri, Mar 24 2017 1:11 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

2 years old girl died in road accident

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్‌ ఢీకొని రెండేళ్ల పాప మృతి చెందింది. జిల్లాలోని ఇల్లెందు మండలంలోని పొలారంలో టిప్పర్‌ ఢీకొని రెండేళ్ల పాప చనిపోయింది.. ఇంటి ముందు ఆడుకుంటున్న వినీత(2) అనే చిన్నారిని ప్రమాదవశాత్తూ టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement