
కారులో మంటలు : ముగ్గురు సజీవ దహనం
మహాబలిపురం :
తమిళనాడులోని మహాబలిపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనం అయ్యారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.