బాయిలర్ పేలుడు: నలుగురికి గాయాలు
Published Fri, Mar 17 2017 3:47 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడిపల్లి వద్ద నున్న ఇండియా సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ బాయిలర్ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement