తేనెటీగల దాడి: ఐదుగురికి గాయాలు
Published Sat, Apr 1 2017 12:52 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం జామ్‌లో తేనెటీగల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement