640 కిలోల గంజాయి స్వాధీనం | 640 kgs ganja caught in vishaka | Sakshi
Sakshi News home page

640 కిలోల గంజాయి స్వాధీనం

Published Thu, Jan 12 2017 11:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

640 kgs ganja caught in vishaka

- ఒకరి అరెస్ట్‌
విశాఖ: గుట్టుచుప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 640 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం పూసలపాలెం గ్రామం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో.. గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించి ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement