సింగరేణిలో తప్పిన పెను ముప్పు | accident in singareni at jayasankar district | Sakshi
Sakshi News home page

సింగరేణిలో తప్పిన పెను ముప్పు

Published Sat, Nov 26 2016 10:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

accident in singareni at jayasankar district

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి బొగ్గుగనిలో పెను ప్రమాదం తప్పింది. ఆరవ గనిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. గనిలోని రెండవ సీమ్ 15 ఎఫ్ లెవల్‌లో ఒక్కసారిగి మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement