నటనను నమ్ముకోలేను! | Actress Iniya Dance In Item Song | Sakshi
Sakshi News home page

నటనను నమ్ముకోలేను!

Published Mon, Aug 17 2015 3:34 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

నటనను నమ్ముకోలేను! - Sakshi

నటనను నమ్ముకోలేను!

చాలా మందికి నమ్మకాన్నే కాదు జీవి తాన్నే ఇస్తున్న రంగం సినిమా. అలాంటిది కొంద రు మాత్రం సిని మాల్లో నటిస్తూనే ఆ కళామతల్లిని నమ్ముకోలేమంటూ ఇతర రంగాల్లోకి దృష్టి సా రిస్తున్నారు. ఇలా సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో తన పర భేదం లేనట్లు రెండు చేతులా గడించేస్తున్నారు. ఇక తారామణుల విషయానికొస్తే నటి నమిత, త్రిష, తమన్న, చాలా మంది ఈ పట్టికలో చేరతారు. తాజాగా నటి ఇనియ చేరారు.
 
 తానూ నటనను నమ్ముకోలేనంటున్నా రు. వాగై చూడవా చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ మలయాళ భా మ ఆ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నా ఆ తరువాత చేసిన చిత్రాలేవీ కేరీర్‌కు పెద్దగా ఉపయోగ పగలేదు.అయినా అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం జిత్తన్-2,వైగైఎక్స్‌ప్రెస్, కరైయోరం తదితర చిత్రాలతో పాటు కన్నడ,మలయాళం భాషలలోనూ నటిస్తున్నారు.అంతేకాదు అవకాశం ఉన్నప్పుడల్లా మ్యూజిక్ ఆ ల్బమ్స్,స్టేజ్ డాన్స్‌లు చేస్తున్నారు. ఇనియా మాట్లాడుతూ నటననే నమ్ముకుంటే డబ్బు గడించడం కష్టం అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్‌లలో హీ రోయిన్ల సినిమాలతో పాటు ప్రైవెట్ ఆల్బమ్‌లు ఇతర స్టేజీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాదిలోనూ నటిస్తోందని అన్నారు. తానూ ఫాలో అవుతున్నట్లు పేర్కొన్నారు.తగ్గట్టు ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్స్‌కుసై అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement