సదా వ్యక్తిగత కార్యదర్శిగా పొన్నురాజ్ | Always personal secretary ponnuraj | Sakshi
Sakshi News home page

సదా వ్యక్తిగత కార్యదర్శిగా పొన్నురాజ్

Published Tue, Jun 17 2014 2:10 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Always personal secretary ponnuraj

 శివమొగ్గ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి వి. పొన్నురాజ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందినట్లు సమాచారం. పొన్నురాజ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
 
 సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే తాను వెళ్లనున్నట్లు చెప్పారు. కాగా, శివమొగ్గ కలెక్టర్‌గా పొన్నురాజ్ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement