రాజస్థాన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం | Angry with the government over the manner in Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం

Published Thu, May 12 2016 2:45 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

రాజస్థాన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం - Sakshi

రాజస్థాన్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం

శివమొగ్గ: ఉన్నత పాఠశాలల నూతన పాఠ్యంశాల్లో రాజస్థాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, స్వాతంత్య్రం పోరాటంలో పాల్గొన్న ఇతర కాంగ్రెస్ నాయకుల గురించి పాఠ్యాంశాల్లో భోధించడం విస్మరించిందని ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆరోపించారు. బుధవారం నగరంలోని మహవీర సర్కిల్‌లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు రాజస్థాన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement