కలెక‍్టర‍్ల కాన‍్ఫరెన్స్‌ వాయిదా | ap collectors conference postponed | Sakshi
Sakshi News home page

కలెక‍్టర‍్ల కాన‍్ఫరెన్స్‌ వాయిదా

Published Mon, May 15 2017 1:00 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

ap collectors conference postponed

అమరావతి: ఈనెల 17, 18వ తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ కార్యక్రమం వాయిదా పడింది. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తిరిగి 23, 24 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు జీఎస్టీపై అవగాహన కల్పించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement