'నల్ల కుబేరులను వెలికి తీయడం మంచిదే' | banks should arrange adtional counters: gudiwada amarnath | Sakshi
Sakshi News home page

'నల్ల కుబేరులను వెలికి తీయడం మంచిదే'

Published Sun, Nov 13 2016 4:09 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

నల్ల కుబేరులను వెలికి తీయడం మంచిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు.

పశ్చిమ గోదావరి: నల్ల కుబేరులను వెలికి తీయడం మంచిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు.
అయితే, సామాన్యులు బాగా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలు తీర్చేందుకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement