
కర్ణాటక: కరోనా వైరస్ మానవ జీవన శైలిని మార్చేస్తోంది. లాక్‌డౌన్ నిత్యకృత్యమైంది. పరాయివారితో పలకరింపులు, కరచాలనాలు బంద్ అయ్యాయి. సినిమాలు, షికార్లు లేవు. కేశ సంస్కారానికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. క్షౌరశాలల వైపు జనం వెళ్లడం లేదు. ఈ తరుణంలో కలబురిగి నగర శివార్లలో ఓ క్షురకుడు చెట్టు కిందే సేవలందిస్తున్న దృశ్యం. తమ వంతు కోసం వేచిచూస్తున్న మరికొందరు కస్టమర్లు
Comments
Please login to add a commentAdd a comment