
రజనీకి శుభాకాంక్షల వెల్లువ
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం 66వ పడిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రజనీ అభిమానుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది.
అయితే.. జయలలిత కన్నుమూయడంతో ఈ సారి పుట్టిన రోజు వేడుకకు దూరంగా ఉండాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులకు ఆయన ముందుగానే విజ్ఞప్తి చేశారు. దీంతో కాస్త నిరాశ చెందిన అభిమానులు ఏటా భారీ స్థాయిలో నిర్వహించే వేడుకలకు దూరంగా ఉన్నారు.
Happy birthday @superstarrajini! Wishing you a long life filled with good health.
— Narendra Modi (@narendramodi) December 12, 2016
When you know you're in the Presence of Greatness!! Happy Birthday Dearest @superstarrajini Sir, the Supreme Galaxy to our SuperStars