కూలిన గోడ : బాలుడు మృతి | boy dies wall collapse in anatahpur district | Sakshi
Sakshi News home page

కూలిన గోడ : బాలుడు మృతి

Published Thu, Sep 29 2016 7:32 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

boy dies wall collapse in anatahpur district

అనంతపురం : ఉరవకొండ మండలం వై రాంపురంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోడ బాగా నీటితో నానడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement