వైరాలో కారు దగ్ధం | car fired in khammam district wyra over repairing | Sakshi
Sakshi News home page

వైరాలో కారు దగ్ధం

Published Sun, Nov 13 2016 4:31 PM | Last Updated on Tue, Aug 14 2018 3:26 PM

వైరాలో కారు దగ్ధం - Sakshi

వైరాలో కారు దగ్ధం

ఖమ్మం జిల్లా : ప్రమాదవశాత్తూ ఓ కారు వైరా ప్రభుత్వ పాఠశాల వద్ద ఆదివారం దగ్ధమైంది. కారుకు వెల్డింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నించే లోపే మంటలు కారంతా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గురైన వాహనాన్ని ఇండికా కారు నెంబర్ ఏపీ16టీవీ 8199గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement