ఖానాపూర్‌లో కార్డెన్ సెర్చ్
Published Wed, Apr 5 2017 12:30 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో బుధవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 53 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఓ ట్రాక్టర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు లక్ష రూపాయల విలువైన కలప, పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు, 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement