ప్రిన్సిపల్‌ వేధింపులు: ఉద్యోగి ఆత్మహత్యాయత్నం | computer operator suicide attempt due to principal harassments | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపల్‌ వేధింపులు: ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Published Tue, May 23 2017 1:37 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

computer operator suicide attempt due to principal harassments

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం తాళ్ళమాడలోని గురుకులంలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు యత్నించింది. సునీత అనే మహిళ గురుకులంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నది. అయితే ఆమెను ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రమేష్‌ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement