క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు | cricket betting gang arrested in nalgonda district | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Published Mon, Jan 30 2017 11:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

cricket betting gang arrested in nalgonda district

మిర్యాలగూడ: ఇండియా - ఇంగ్లండ్‌  టీ 20 సిరీస్‌ నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రకాశ్‌నగర్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 లక్షల నగదు, 3 సెల్‌ఫోన్లు, 2 బైక్‌లు, ఓ ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement