మందుపాతర అమర్చిన మావోలు | Demining found at vishakapatnam | Sakshi
Sakshi News home page

మందుపాతర అమర్చిన మావోలు

Published Tue, Dec 6 2016 12:03 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Demining found at vishakapatnam

పెద్దబయలు : విశాఖపట్నం జిల్లా పెద్దబయలు మండలం జిలుగులపట్టు మలుపు వద్ద మావోయిస్టులు మందు పాతర అమర్చారు. పోలీసులను టార్గెట్ చేసుకుని ఈ మందుపాతర పెట్టినట్లు తెలుస్తోంది. మందుపాతరను గుర్తించిన పోలీసులు దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement