రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
Published Mon, Jan 16 2017 11:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM
వేములవాడ: వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవడానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement