వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు రుజువు చేశాయని
కోర్టుకు తెలియజేసిన పోలీసులు
న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్‌లో బాధిత మహిళ అత్యాచారానికి గురైన మాట నిజమేనని, ఈ విషయాన్ని వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు రుజువు చేశాయని పోలీసులు మంగళవారం కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా బాధితురాలితో అసహజ శృంగారానికి పాల్పడేందుకు నిందితుడు యత్నించాడనే విషయం కూడా నిర్ధారణ అయిందని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశారు.
అత్యాచారం జరిగిన మాట నిజమే
Published Mon, Feb 23 2015 11:04 PM | Last Updated on Thu, Aug 30 2018 9:11 PM
Advertisement
Advertisement