‘వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నా బెర్తు ఖాయం’ | extra coaches to trains for sankranthi | Sakshi
Sakshi News home page

‘వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నా బెర్తు ఖాయం’

Published Wed, Jan 4 2017 3:23 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

extra coaches to trains for sankranthi

గుంటూరు: సంక్రాంతి రద్దీ దృష్ట్యా  రైల్వే శాఖ పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనుంది. మొత్తం ఎనిమిది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అదనపు బోగీలతో ఈ నెలాఖరు వరకు నడపనున్నట్లు గుంటూరు రైల్వే సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. గుంటూరు-వికారాబాద్‌-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా ఏసీ చైర్‌కార్‌, సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌, హైదరాబాద్‌-నర్సాపూర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు ఏసీ త్రీ టైర్‌ కోచ్‌, సికింద్రాబాద్‌-విజయవాడ-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు రెండు సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌లను జతచేసి నడపనున్నారు. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న వారందరికీ బెర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement