పంట నష్టంతో రైతు ఆత్మహత్య
Published Fri, Mar 31 2017 4:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
జూపాడుబంగ్లా: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ధర్మేంద్ర నాయుడు (౩౦) గతంలో మినుములు పంట వేస్తే నష్టం వచ్చింది. దాంతో ఈ సారి వరి పంట వేయగా నీళ్లు లేక పంట ఎండి పోయింది. దీంతో ఈసారి కూడా నష్టాలు తప్పవనే దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
Advertisement