రిలయన్స్ఇన్సూరెన్స్ లో అగ్ని ప్రమాదం
Published Thu, Sep 15 2016 1:03 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని రిలయన్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. స్థానికులు ఈ సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement