బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్ | high court petition against bauxite mining | Sakshi
Sakshi News home page

బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్

Published Tue, Nov 8 2016 3:11 PM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్ - Sakshi

బాక్సైట్ తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్‌: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల లీజు విషయంలో గిరిజనులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గిరిజనుల హక్కులను ఏవిధంగా పరిరక్షిస్తున్నారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. అక్కడ ఏం జరుగుతుందో తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement