అటవీ సిబ్బందిపై తేనెటీగల దాడి | honey bees attack on forest department officials | Sakshi
Sakshi News home page

అటవీ సిబ్బందిపై తేనెటీగల దాడి

Published Fri, Apr 14 2017 2:53 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

honey bees attack on forest department officials

నిర్మల్: హైదరాబాద్‌ దూలపల్లి అటవీశాఖ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలం లక్ష్మీపూర్ అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న 60 మంది బృందంపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఆరుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. 54మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement