మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా కొత్త కరెన్సీ పట్టివేత | huge cash surrendered in ranga reddy mailardevpally two arrested | Sakshi
Sakshi News home page

మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా కొత్త కరెన్సీ పట్టివేత

Published Tue, Dec 13 2016 7:49 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

huge cash surrendered in ranga reddy mailardevpally two arrested

రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లాలో భారీగా కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో మంగళవారం రూ.37 లక్షల కొత్త కరెన్సీని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ మార్పిడికి ఈ నగదును తీసుకువచ్చి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement