కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం | karnataka cm narrowly escaped helicopter incident | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం

Published Sat, Jan 10 2015 12:19 PM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

karnataka cm narrowly escaped helicopter incident

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. సిద్ధారామయ్య బెంగళూరు నుంచి మైసూరు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆయనతో పాటు హెలికాప్టర్లో పౌరసరఫరాల మంత్రితో పాటు అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement