మిషన్ భగీరథ పనులపై హరీశ్ రావు సమీక్ష | minister harish rao reviwe on mission bhageeradha works | Sakshi
Sakshi News home page

మిషన్ భగీరథ పనులపై హరీశ్ రావు సమీక్ష

Published Mon, May 8 2017 11:09 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

minister harish rao reviwe on mission bhageeradha works

సిద్దిపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిపై రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ఈఎన్ సీ సురేందర్ రెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ కృపాకర్ రెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసా చారి, ఆర్ డబ్ల్యూఎస్ డిప్యూటీ ఏఈలు, ఇతర ప్రజాప్రనిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement