మంత్రి హరీశ్‌కు కోమటిరెడ్డి కృతజ‍్ఞతలు | minister harish rao visits nalgonda district | Sakshi
Sakshi News home page

మంత్రి హరీశ్‌కు కోమటిరెడ్డి కృతజ‍్ఞతలు

Published Tue, May 16 2017 11:00 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

minister harish rao visits nalgonda district

నల్గొండ: ఉదయసముద్రం పనులను సమీక్ష చేసేందుకు నల్గొండకు వస్తున్న రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మంత్రి కార్యక్రమానికి రైతులు పార్టీలకతీతంగా తరలిరావాలన్నారు.
 
ఇదిలా ఉండగా... నల్గొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి మంగళవారం నల్గొండలో పర్యటించనున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ చేశారు. అయితే... కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భారీగా జనసమీకరణ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement