పీతల సుజాతకు చేదు అనుభవం
పీతల సుజాతకు చేదు అనుభవం
Published Thu, Dec 1 2016 12:43 PM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
ఏలూరు: ఏపీ మంత్రి పీతల సుజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏలూరులో గురువారం ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఆ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంత్రికి సమాచారమివ్వలేదు. ఏలూరు లోనే అందుబాటులో ఉన్నా ఎందుకు సమాచారం అందివ్వలేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక‍్తం చేశారు. ఈ నేపధ్యంలో డీఎం అండ్ హెచ్వోపై చర్యలు తీసుకోవాలని సుజాత కలెక్టర్ ను కోరారు.
Advertisement
Advertisement