భువనగిరిలో ‘బ్లాక్‌డే’ ర్యాలీ
Published Tue, Dec 6 2016 1:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
భువనగిరి: బ్లాక్ డే సందర్భంగా మంగళవారం భువనగిరిలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి రైతు బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో ముస్లిం సంస్థలు డిసెంబర్ 6 ను బ్లాక్‌డేగా పాటిస్తున్న విషయం విదితమే.
Advertisement
Advertisement