పోలీస్‌కస్టడీకి నయీం భార్య, కోడలు | nayeem’s Wife, Niece Given To Police Custody | Sakshi
Sakshi News home page

పోలీస్‌కస్టడీకి నయీం భార్య, కోడలు

Published Sat, Nov 12 2016 12:27 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

nayeem’s Wife, Niece Given To Police Custody

మిర్యాలగూడ: ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నయీం భార్య హసీనా, కోడలు సాజిద్ షాహీన్‌లకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఇద్దర్ని పోలీసులు శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టుకు హాజరు పర్చగా.. న్యాయస్థానం వీరికి ఈ నెల 17 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement